మీ computer లో data ను save చేయడం ఎలా
Step 1
కంప్యూటర్ లేదా laptop వాడుతున్నప్పుడు కొన్ని సార్లు ఇంటర్నెట్ అనేది మన ఫోన్ hotspot యూస్ చేసి conncet చేస్తాం,అయితే కొన్ని కారణాల వలన మన ఫోన్ data మొత్తం అయిపోతుంది .
అయితె ఎలా జరగటానికి గల కారణాలు ఏంటో తెలుసుకోండి.ఎందుకంటే మన కంప్యూటర్ లో కొన్ని sowftware లు అనేవి తెలియకుండానే మన డేటా ను ఉపయోగిస్తాయి.
అలాంటి సమయం లో కొన్ని సెట్టింగ్స్ కనుక చేసినట్లయిే మన data నీ save చేసుకోవచ్చు.సరే రండి చూద్దాం ఎలా సేవ్ చేయాలో.
ముందుగా మి computer లో windows button పైన క్లిక్ చేయండి.ఇప్పుడు search లో services అని టైప్ చేయండి.మీకు services తో ఒక ఆప్షన్ ఉంటుంది.
తరువాత keyboard లో w key నీ ప్రెస్ చేయండి.windows update అని ఉంటుంది.దానిని క్లిక్ చేసి stop చేయండి.తరువాత
Disable పైన క్లిక్ చేయండి.
Step 2
Windows search లో task manager అని క్లిక్ చేయండి .తరువాత startup option లోకి వెళ్లి ఏవైనా running services ఉంటే స్టాప్ చేయండి.
Step 3
Windows లో apps లోకి వెళ్లి background apps నీ క్లిక్ చేసి ఆప్షన్ ను deselect చేయండి.
Windows update పైన క్లిక్ చేసి stop చేయండి.
ఈ విధంగా చేయండి.
ఈ విధంగా cheydam వలన మీ కంప్యూటర్ లేదా laptop లో డేటా నిండవే చేసుకోవచ్చు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి