Best computer shortcut in Telugu||computer shortcuts in Telugu

Best computer shortcuts  in Telugu 

మన సాధారణ లైఫ్ లో కంప్యూటర్ ని యూస్ చేస్తూ ఉంటామ్, కానీ కొన్నిసార్లు మనకి షార్ట్కట్స్ అనేవి మన పనిని చాలా సులభతరం చేస్తాయి.

 అంటే ఎలా అంటే మన టైం ని చాలా సేవ్ చేసేలాగా చాలా షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి. 

అలాంటి షార్ట్ కట్స్ చాలా ఉన్నప్పటికీ మనం రోజువారి లైఫ్ లో ఉపయోగించే కొన్ని ముఖ్యమైన షార్ట్ కట్స్ గురించి తెలుసుకుందాం.

W+M

ఈ విండోస్ ప్లస్ M ను ఎక్కువగా మన కంప్యూటర్ మౌస్ పని చేయలేని సమయంలో ఉపయోగిస్తారు.

 అంటే ఎలా అంటే W+M కీబోర్డ్ లో టైప్ చేయగానే మన డిస్క్ టాప్ పైన మెనూ ఆక్టివేట్ అవుతుంది.

 తర్వాత అప్ అండ్ డౌన్ రైట్ అండ్ లెఫ్ట్ యారో బటన్స్ ఉపయోగించి మనం మెనూని యాక్సిస్ చేయవచ్చు. 

ఈ విధంగా మౌస్లేని పక్షంలో కేవలం కీబోర్డు ఉపయోగించి కంప్యూటర్ ను వాడవచ్చు.

W+R

ఈ w+R నో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినట్లు అయితే డైరెక్ట్ గా డెస్క్ టాప్ పైన రావడానికి ఉపయోగపడుతుంది. 

W+R ఫ్రెష్ చేయగానే మీరు ఎక్కడ ఉన్నా సరే అప్లికేషన్ ను బ్యాక్ గ్రౌండ్ లో ఉంచి మిమ్మల్ని డిస్క్ టాప్ పైకి తీసుకువస్తుంది.
ఈ కి చాలా బాగా ఉపయోగపడుతుంది.

Alt+Tab

Alt+Tab nu ఉపయోగించి మనం ఓపెన్ చేసి ఉంచిన సాఫ్ట్వేర్లలో ఒకదాని నుంచి మరొక దానికి వెళ్ళవచ్చు .

అంటే మీరు ఉదాహరణకి రెండు సాఫ్ట్వేర్లను ఓపెన్ చేసి పనిచేస్తున్నారు అనుకోండి .
ఇప్పుడు ఒక ఫెయిర్ లో నుంచి ఇంకొక సాఫ్ట్వేర్ లోకి ఈ షార్ట్ కట్ కి ద్వారా వెళ్ళవచ్చు .

అంటే ఎలా అంటే alt నువ్వు పట్టుకుని టేబుల్ ఫ్రెష్ చేయడం ద్వారా మీరు ఓపెన్ చేసిన సాఫ్ట్వేర్ అన్ని చూపిస్తూ ఉంటుంది .

మీరు దీనిలోకి వెళ్దాం అనుకుంటున్నారు అక్కడ ఆల్టిని వదలండి.

Alt+F4

ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ని క్లోజ్ చేయడానికి దీనిని ఉపయోగిస్తాము. 

అంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ని మనం ఉపయోగిస్తున్న సమయంలో క్లోజ్ చేయాల్సి వచ్చినట్లు అయితే మనం సాధారణంగా మువ్స్ తోటి క్లోజ్ చేస్తాను.

కానీ ఈ షార్ట్ కట్ను ఉపయోగించి మీరు డైరెక్ట్గా క్లోజ్ చేయవచ్చు.



కామెంట్‌లు